Academic literature on the topic 'పరిచయం'

Create a spot-on reference in APA, MLA, Chicago, Harvard, and other styles

Select a source type:

Consult the lists of relevant articles, books, theses, conference reports, and other scholarly sources on the topic 'పరిచయం.'

Next to every source in the list of references, there is an 'Add to bibliography' button. Press on it, and we will generate automatically the bibliographic reference to the chosen work in the citation style you need: APA, MLA, Harvard, Chicago, Vancouver, etc.

You can also download the full text of the academic publication as pdf and read online its abstract whenever available in the metadata.

Journal articles on the topic "పరిచయం"

1

కావలి రాఘవందర్, పరిశోధక విద్యయరి, తెలుగు శాఖ,ఉసాా та నియావిశ్వ విద్యయ లయం. "ముదిగంటి సుజాతారెడ్డిరచంచన ‘మన తెలుగు సాహిత్య చరిత్త్’ - పరిచయం". Sahithyatharangini 02, № 01 (2025): 53–68. https://doi.org/10.53414/sahithyatharangini.2025.2107.

Full text
Abstract:
:తెలుగు సాహిత్య ంలో 19 వ శతాబ్ంద మొదలుకొని ఇప్ప టివరకు వివిధ రకాల సాహిత్య చరిత్త్లు వెలువడ్డాయి. ఇప్ప టికీ కొత్తకొత్తమార్పప లతో సాహిత్య చరిత్త్లు వస్తతన్నాయి. ఒక సాహిత్య సాహిత్య చరిత్త్కు మరొక సాహిత్య చరిత్త్కు మదయ భిన్ా తేడ్డలు ఉంటాయి. సాహిత్య చరిత్త్లు ఆయా సాహిత్య చరిత్త్ రచయిత్ల దృష్టి కోణం ఆధారంగా రచంప్బ్డ్డాయి. అందులో ఒక త్రంథమే ‘మన్ తెలుగు సాహిత్య చరిత్త్’. మన్ తెలుగు సాహిత్య చరిత్త్ త్రంథానిా ముదిరంటి స్తజాతారెడ్డా 2018లో రచంచార్ప. ఈ త్రంథానిా చారిత్త్క, సామాజిక కోణంలో రచంచార్ప. ఈ త్రంథానిా తెలంగాణ తెలుగు అకాడమీవార్ప 2016-17 విద్యయ సంవత్స రం నంచ బి.ఏ. మొదటి సంవత్స రం, మొదటి సెమిసర్ి , ర
APA, Harvard, Vancouver, ISO, and other styles
2

ఆచార్య, పమ్మి పవన్ కుమార్, та నరేశ్ మద్ద. "మలేసియాలో తెలుగు సంస్కృతి". AUCHITHYAM 6, № 3 (2025): 01–09. https://doi.org/10.5281/zenodo.15004337.

Full text
Abstract:
<em>బతుకుదెరువుకోసం ఇతర ప్రాంతాలకు, విదేశాలకు వలస వెళ్ళడం కొత్తకాదు. తరాలుగా ఇది జరుగుతున్నదే. ఇలా తెలుగుప్రాంతంనుంచి కొందరు కొన్ని తరాల క్రితం మలేసియా అనే దేశానికి వలస వెళ్ళారు. తెలుగువారి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులకన్నా భిన్నమైన నిర్మాణంకలిగిన దేశం అది. పంటకూలీలుగా, కార్మికులుగా వెళ్ళిన తెలుగువారు మలేసియాలో కేవలం రెండు తరాలలో సాధించిన ప్రగతి మనల్ని అబ్బురపరుస్తుంది. ప్రస్తుతం అక్కడ తెలుగు పాఠశాలలు, తెలుగు సంఘాలు నడుస్తున్నాయి. కొత్తతరానికి తెలుగుభాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని పరిచయం చేయడానికి వివిధసంఘాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. విధిలేని పరిస్థితులలో నివాసం ఏర్పరచుకొన్న తెలుగువారు ఆ
APA, Harvard, Vancouver, ISO, and other styles
3

వొటారికారి, సందీప్. "సుగ్రీవవిజయం యక్షగానం: కావ్యసౌందర్యం". AUCHITHYAM 6, № 4 (2025): 52–71. https://doi.org/10.5281/zenodo.15208909.

Full text
Abstract:
వర్ణించేవాడు 'కవి' అతని పని 'కావ్యం' అని విద్యాధరుడు తెలిపారు. ఆ నేపథ్యంలో కందుకూరి రుద్రకవి (1480-1560)చే ప్రణీతమైన "సుగ్రీవ విజయం" యక్షగానం పరిశీలించి ఫలితంశాలను ఈ పరిశోధన వ్యాసంగా క్రోడీకరిస్తున్నాను. వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం విశేషంగా పరిశీలించి ఈ యక్షగానానికి పీఠికా రూపంలో అపూర్వసేవలను సాహితీ లోకానికి అందించారు. కాగా రుద్రకవి ఈ యక్షగానంలో వర్ణించిన తీరుని కావ్య లక్షణాలతో పోల్చి చూసి దేశీ సాహిత్యంలో కావ్య సౌందర్యాన్ని పరిచయం చేయడం, అందుకు గల అవసరాన్ని తెలపడం ఈ వ్యాసపరిమితి. మూలగ్రంథంగా (సాహిత్య అకాడమీ వారి పీఠికా సహిత గ్రంథం), ఆంధ్ర యక్షగానవాఙ్మయచరిత్రము (సిద్ధాంతగ
APA, Harvard, Vancouver, ISO, and other styles
4

కె., పాతన్న, та డా. యస్. చిన్న రెడ్డయ్య ఆచార్య. "మనుచరిత్ర: వివిధ శాస్త్రసంబంధ ప్రస్తావనలు". AUCHITHYAM 6, № 3 (2025): 10–19. https://doi.org/10.5281/zenodo.15043054.

Full text
Abstract:
తెలుగు సాహిత్యంలో ప్రబంధయుగం స్వర్ణయుగంగా పేరొందినది. అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు, పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు పంచకావ్యాలలో ఉన్నతమైన కావ్యంగా కీర్తించబడింది. పెద్దన బహుముఖ శాస్త్రపాండిత్యం కలవాడు అనుటకు మనుచరిత్రలో నిదర్శనములున్నాయి. కవులు సందర్భానుసారంగా తమకున్న వివిధ విషయ జ్ఞానాన్ని ప్రదర్శిస్తారు. అదేవిధంగా అల్లసాని పెద్దన కూడా పలురకాల శాస్త్రవిషయాలును తెలిపాడు. ఆయా శాస్త్రాలను ఈ వ్యాసంలో చర్చించడమే ముఖ్యోద్దేశం. సాంస్కృతిక అధ్యయనపద్దతిలో మనుచరిత్రలోని శాస్త్రాలను విశ్లేషిస్తున్నాను. ఇందీవరాక్షుడు శాంబరీమహిమచే వైద్యశాస్త్రం (అష్టవిధ చికిత్సాబేధాలు) ను నేర్చుకొనుట, శరీరానికి గాయం ఏర్పడిన
APA, Harvard, Vancouver, ISO, and other styles
5

డా., కె. మమత. "తెలుగు నవలలు: గిరిజన పండుగలు". AUCHITHYAM 6, № 3 (2025): 68–72. https://doi.org/10.5281/zenodo.15048856.

Full text
Abstract:
<em>శతాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో గిరిజన జీవితాలను రచనల్లో చూపకుండా ఏ సాహిత్య ప్రక్రియ కొనసాగలేదు. పద్యం, గద్యం, వచనంలతోపాటు ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కథ నవల నాటకం మొదలైన అనేక ప్రక్రియలు ప్రధాన వస్తువుగానో, ఉపవస్తువుగానో గిరిజన జీవితాలను సృష్టించినవే. గిరిజన గురించి పాఠకులకు పరిచయం చేస్తూ తమ సామాజిక బాధ్యతను అద్భుతంగా నెరవేర్చిన కొందరు రచయితలు గిరిజన పండుగలు, జీవితాలు వస్తువుగా నవలలు రాశారు. అందులో లంబాడోళ్ళ రామదాసు, కొమరం భీమ్&zwnj;, అతడు అడవిని జయించాడు, అడవి, సంఘం సరిహద్దు, రాగో ?చివరి గుడిసె, ఊరు పునరావాసం, అడవి తల్లి, ఎల్లి మొదలైన నవలలు గిరిజన జీవితాలను అందులోని పండుగలను వాస్త
APA, Harvard, Vancouver, ISO, and other styles
6

ప్రేమ్, కుమార్ బండారి. ""లాంగ్ మార్చ్" నవల: తెలంగాణ ఉద్యమనేపథ్యంలో ప్రజాజీవనచిత్రణ". ఔచిత్యమ్ (AUCHITHYAM) 4, № 10 (2023): 37–41. https://doi.org/10.5281/zenodo.8357622.

Full text
Abstract:
ప్రజాజీవనాన్ని, ఉద్యమ పరిస్థితులతో మమేకం చేసి &ldquo;లాంగ్ మార్చ్&rdquo; నవలను పెద్దింటి అశోక్ కుమార్ రూపొందించారు. ఈ నవల అంతా తెలంగాణ యాస, నుడికారాలు, చక్కని పదబంధాలతో గ్రామీణ జీవితాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఉద్యమం అనగానే ఏదో ఒక వర్గం వారి పోరాటమే అని, వారి కోణంలో నుంచి మాత్రమే ఉద్యమాన్ని చూస్తాం. కానీ అసలైన ఉద్యమ పోరాటం శ్రామిక వర్గాల వారిదే అని, ఉద్యమ ఫలితాల్లో వారిని పరిగణలోకి తీసుకోవలసిన ఆవశ్యకత ఉందని, శ్రామిక వర్గం నుంచి వచ్చిన రాయమల్లు, నవలా ముగింపులో నాయకుడిగా ఎదిగిన తీరు గమనిస్తే లాంగ్ మార్చి నవల ఉద్దేశం అర్థమవుతుంది. ఉద్యమసమయంలో ప్రజల ఆలోచన, ధోరణి వివరిస్తూ, గ్రామాల్లో వస్తున్న పెన
APA, Harvard, Vancouver, ISO, and other styles
7

డా., వేముల హర్షిత. "సుద్దాల అశోక్ తేజ గేయకవిత్వం: సామాజికదృక్పథం". AUCHITHYAM 6, № 5 (2025): 21–28. https://doi.org/10.5281/zenodo.15375301.

Full text
Abstract:
<em>తెలంగాణలో పరిచయం అక్కరలేని సినీగీత కవి డా. సుద్దాల అశోక్ తేజ. తెలుగు సినీవినీలాకాశంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకుని, వెండితెరపై&nbsp; తన పేరును లిఖించుకున్న కవి అతడు. రెండు వేలకు పైగా సినిమా పాటలు రాసి చెరగని ముద్ర వేసుకున్న అతని కవిత్వం చాలా సామాజిక విషయాలను చర్చించింది. కేవలం సినిమాకోసం పాటలను రాయడమే కాకుండా సందర్భాన్ని వాడుకొని మరీ, సామాజిక సందేశాన్ని ఇచ్చే రచనలు చేసిన సమకాలీన&nbsp;&nbsp; సామాజిక కవి అశోక్ తేజ. సుద్దాల అశోక్ తేజ రాసిన నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత్వం, శ్రమకావ్యం గ్రంథాలు, కొన్ని సినీగేయాల ఆధారంగా ఈ గేయకవిత్వ విభజన జరుగుతుంది. గోపగాని రవీందర్ చేసిన నేలమ్మా నేలమ్మా గేయరూపకవిత
APA, Harvard, Vancouver, ISO, and other styles
8

కె., అమృత జ్యోత్స్న. ""నీలికళ్ళనేల" కవిత్వం: ధిక్కారస్వరం". AUCHITHYAM 6, № 3 (2025): 97–105. https://doi.org/10.5281/zenodo.15049852.

Full text
Abstract:
పల్లిపట్టు నాగరాజు కవిత్వం లోని శైలి, రాయలసీమ యాస, కవితాసౌందర్యాన్ని పరిచయం చేయడమే ఈ పరిశోధన వ్యాసం ప్రధాన ఉద్దేశం. తన తొలి కవితా సంపుటి &ldquo;యాలైపూడ్సింది&rdquo; తోనే కేంద్ర సాహిత్య యువపురస్కారం అందుకున్న కవి పల్లిపట్టు నాగరాజు కలం నుంచి వెలువడిన మరో కవితా సంపుటే &ldquo;నీలికళ్ళ నేల&rdquo;. అనాదిగా దళితులపై జరిగే అవమానాలు ఆగాయిత్యాలను వారుభరిస్తూ వారి దుఃఖాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని, ఆవేదనను, ఆత్మాభిమానంను వర్ణించేదే ఈ &rdquo;నీలి కళ్ళ నేల&rdquo;. తన తొలి పుస్తకం యాలైపూడ్సింది తోనే అనేక సాహిత్య అభిమానులను ఏర్పరచుకున్న ఈ పల్లిపట్టు నాగరాజు ఈ &ldquo;నీలి కళ్ళ నేల&rdquo; సైతం ఏమాత్రం నిరాశ పరచద
APA, Harvard, Vancouver, ISO, and other styles
9

డా., టి. డి. రాజన్న తగ్గి. "కుమారవ్యాసభారత ఉద్యోగపర్వం : శ్రీకృష్ణుడి పాత్ర విశ్లేషణ". AUCHITHYAM 6, № 3 (2025): 115–25. https://doi.org/10.5281/zenodo.15050240.

Full text
Abstract:
&lsquo;కుమారవ్యాసుడు పాడుతూ వుంటే, కలియుగం ద్వాపరమవుతుంది. భారతం కన్నులో చిందుతూ, ఒంటిలో మెరుపుల ధారా ప్రవహిస్తోంది&rsquo; అనే ఆధునిక కవుల పొగడ్తలకు అర్హుడైన కుమారవ్యాసుడు కన్నడ సాహిత్యంలో పదిహేనవ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన కవి. ఇతను కుమారవ్యాసభారతం అనే కావ్యాన్ని రాశాడు. ఈ కావ్యంలో రాజులకు వీరం, ద్విజలుకు పరమవేదపు సారం, యోగులకు తత్వవిచారం, మంత్రివర్గానికి బుద్ధిగుణం, విరహులుకు శృంగారం, పరిణతులకు అలంకారం&hellip; ఇలా అన్నీ రకాల రసస్వాదనకు తావు వుందనేదే ఈ కావ్యశ్రేష్ఠత. ఈ కావ్యానికి శ్రీకృష్ణుణ్ణి నాయకుడుగా ఎంచుకుని అతన్ని భక్తియుగ ప్రవర్తకుడిగా. దైవీ పురుషుడిగా, ʼతేనవిన తృణమపి న చలతిʼ అన్
APA, Harvard, Vancouver, ISO, and other styles
10

డా., సిహెచ్. లక్ష్మణచక్రవర్తి, та మహేందర్ జాగర్ల. "తెలుగు సాహిత్యవిమర్శ పదజాలం: పదకోశాలు - పరిశీలన". AUCHITHYAM 5, № 12 (2024): 11–29. https://doi.org/10.5281/zenodo.14050584.

Full text
Abstract:
తెలుగు సాహిత్యవిమర్శ ప్రారంభమయి 150 సంవత్యరాలు గడుస్తున్నది. ఎందరో విమర్శకుల విమర్శరీతులు ఈ కాలంలో కనిపిస్తున్నాయి. ఈ విమర్శరీతులలో ప్రాచ్య ప్రాశ్చాత్య ప్రభావాలకు లోను అయినవి ఉన్నాయి. ఈ క్రమంలో ఆలంకారికులు సృష్టించిన సాహిత్య శాస్త్ర పరిభాష, పాశ్చాత్యులు విమర్శలకు సంబంధించిన పరిభాష తెలుగు సాహిత్య విమర్శలో తొలి నుంచి కనిపిస్తున్నది. వాటి అధ్యయన అవసరం ఉంది. ఈ విమర్శ పదజాలాన్ని పరిచయం చేస్తూ కొన్ని పదకోశాలు తెలుగులో వెలువడ్డాయి. సాహిత్య విమర్శ పదకోశాలు ఈ కింది రీతులలో కనిపిస్తున్నాయి. 1. ఆలంకారికులు సృష్టించిన పదజాలానికి సంబంధించినవి: (సాహిత్య పదకోశము-మిరియాల రామకృష్ణ,ముకురాల రామారెడ్డి), ఆంగ్లసాహ
APA, Harvard, Vancouver, ISO, and other styles
We offer discounts on all premium plans for authors whose works are included in thematic literature selections. Contact us to get a unique promo code!